3636) నీవే నా వాత్సల్యం నీవే నా ఆశ్రయం

** TELUGU LYRICS **

నీవే నా వాత్సల్యం
నీవే నా ఆశ్రయం 
నీవే నా ఆధారం 
నీవే నా అతిశయం
నినా నేడు ఏకరీతిగా ఉన్న నా దైవము
 (2)
ఆరాధనా  ఆరాధనా  ఆరాధనా నీకే  ఆరాధనా 

తప్పిపోయిన నను నీవు రక్షించిన నా యేసయ్య 
నీసొత్తుగ మార్చుకొని సిలువచెంతకు చేర్చితివి
ఆరాధనా  ఆరాధనా  ఆరాధనా నీకే  ఆరాధనా (2)

తప్పిపోయిన నను నీవు రక్షించిన నా యేసయ్య 
నీసొత్తుగ మార్చుకొని సిలువచెంతకు చేర్చితివి 
ఆరాధనా  ఆరాధనా  ఆరాధనా నీకే  ఆరాధనా

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------