** TELUGU LYRICS **
కరుణామయుని కడవరి పిలుపు కృపాకాలపు ఆఖరి మలుపు
తెరువు నీదు హృదయపు తలుపు యేసు క్రీస్తుని మదిలో నిలుపు
నీకిదే మేలుకొలుపు (2)
తెరువు నీదు హృదయపు తలుపు యేసు క్రీస్తుని మదిలో నిలుపు
నీకిదే మేలుకొలుపు (2)
1. మరియ తనయగా గోరియా పిల్లగా మొదటిసారి భువికొచ్చేను
నరుల పాపమూ మరణ శాపము సిలువపై తాను మోసెను
హింసించు వారిని క్షమియించెను దూషించుచున్నను భరియించెను
పరిశుద్ధ రక్తము చిందించెను పాపక్షమాపణ కలిగించెను
ప్రాణం విడచి మరణం గెలిచి రక్షణ సిద్దము చేసెను
2. జనులందరికి న్యాయము తీర్చను తీర్పరి అయ్
తన గొర్రెలకు బహుమానమివ్వను ప్రధాన కాపరి అయ్
కడవరి బూరనాధముతో వేల దూతల సమూహముతో
ఉగ్రుడై ప్రళయకాల రుద్రుడై సప్త నక్షత్రదారుడై
మహాతేజసిత బానుడై యూదా గోత్రపు సింహముగా ప్రభువు వేంచేయువేళ
సమాధులన్ని తెరువబడి మృతులులేచేటివేల
ప్రియ యేసుని సంధింతువా విడిచిపెట్టబడి రోధింతువా
ఇదియే రక్షణ దినం అర్పించు యేసుకు జీవితం
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------