** TELUGU LYRICS **
ఈ ఉదయం నా హృదయం చేసే యేసనే శబ్దం
నా మదిలో నీవేలే నిత్యం పదిలమే (2)
నా శ్వాశ నా ధ్యాస
రేయైన పగలైనా నిత్యం నీవేలే
నా మదిలో నీవేలే నిత్యం పదిలమే (2)
నా శ్వాశ నా ధ్యాస
రేయైన పగలైనా నిత్యం నీవేలే
||ఈ ఉదయం||
నా గతం గాయాలపాలైన
నీ దయ ధన్యున్ని చేసినది
నా గతం గాయాలపాలైన
నీ దయ ధన్యున్నిగా చేసెను
కంట తడినే తుడిచినావే ప్రేమారూపుడా
భాధలన్ని భాపినావే కరుణాశీలుడా
నీ దయాలోన జీవితమే నూతనమాయనే (2)
నా గతం గాయాలపాలైన
నీ దయ ధన్యున్ని చేసినది
నా గతం గాయాలపాలైన
నీ దయ ధన్యున్నిగా చేసెను
కంట తడినే తుడిచినావే ప్రేమారూపుడా
భాధలన్ని భాపినావే కరుణాశీలుడా
నీ దయాలోన జీవితమే నూతనమాయనే (2)
||ఈ ఉదయం||
నీ బడి పాఠాలు నేర్పెనుగా
నీ వడి నన్నాధరించెనుగా
నీ బడి పాఠాలు నేర్పెనుగా
నీ వడి నన్నాధరించెనుగా
నీదు సాత్వికముతో నాకు ఘనతను తెచ్చినా
నాకు బదులుగా సిలువపైన ప్రాణం పెట్టిన
ప్రేమకైనా చెలిమికైనగాని అర్ధం నీవేగా (2)
నీ బడి పాఠాలు నేర్పెనుగా
నీ వడి నన్నాధరించెనుగా
నీ బడి పాఠాలు నేర్పెనుగా
నీ వడి నన్నాధరించెనుగా
నీదు సాత్వికముతో నాకు ఘనతను తెచ్చినా
నాకు బదులుగా సిలువపైన ప్రాణం పెట్టిన
ప్రేమకైనా చెలిమికైనగాని అర్ధం నీవేగా (2)
||ఈ ఉదయం||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------