** TELUGU LYRICS **
ఉదయించెను నా కోసం సదయుడైన నిజదైవం (2)
పులకించెను నాహృదయం తలపోయగ యేసుని జన్మం
అ.ప: సంతోషం పొంగింది సంతోషం పొంగింది
సంతోషం పొంగి పొర్లింది
పులకించెను నాహృదయం తలపోయగ యేసుని జన్మం
అ.ప: సంతోషం పొంగింది సంతోషం పొంగింది
సంతోషం పొంగి పొర్లింది
||ఉదయించెను||
1. కలుషమెల్లను బాపను సిలువప్రేమను చూపను (2)
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను
ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
||సంతోషం||
2. భీతిని తొలగించను నీతిని స్థాపించను (2)
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను
ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
||సంతోషం||
3. దోష శిక్షను మోయను త్రోవ సిద్థము చేయను (2)
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను
ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
||సంతోషం||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------