** TELUGU LYRICS **
యేసుని స్తుతించువారు – నిత్య జీవము నొందెదరు
ఆనందముతో అనుదినము – సంతోషముతో నుందురు
ఆహా హల్లెలూయా-ఆహా హల్లెలూయా (2)
ఆనందముతో అనుదినము – సంతోషముతో నుందురు
ఆహా హల్లెలూయా-ఆహా హల్లెలూయా (2)
1. వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు
జీవజలపునది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు
||ఆహా||
2. చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు
చేయి విడువడక తనతో కూడ – యేసే నడిపించును
చేయి విడువడక తనతో కూడ – యేసే నడిపించును
||ఆహా||
3. చీకు చింతలు కలిగిననూ – చెరలో దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును
కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును
||ఆహా||
4. నడి సంద్రములో పయనించినా – నట్టడవులలో నివసించినా
ఎన్నడు విడువక మరువకను యేసే తోడుండును
ఎన్నడు విడువక మరువకను యేసే తోడుండును
||ఆహా||
** ENGLISH LYRICS **
Yesuni Sthuthinchuvaaru – Nithya Jeevamu Nondhedharu
Aanandhamutho Anudhinamu – Santhoshamutho Nundhuru
Aahaa Hallelujah - Aahaa Hallelujah (2)
1. Vaadabaarani Aakuvale – Dhinadhinamu Balamondhedharu
Jeevajalapunadhi Yoddhuna – Vrukshalamulavale Perighedharu
||Aahaa||
2. Cheekati Nundi Velugunaku – Maranamu Nundi Jeevamuku
Cheyi Viduwadaka Thanatho Kooda – Yese Nadipinchunu
||Aahaa||
3. Cheekuchinthalu Kaliginaanoo – Cheralo Dhukhamu Kaliginanu
Kanureppavale Kaapaadi – Yese Vidipinchunu
||Aahaa||
4. Nadhi Sandhramulo Payininchinaa – Nattadavulalo Nivasinchinaa
Ennadu Viduwaka Maruwakanu Yese Thodundunu
||Aahaa||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------