** TELUGU LYRICS **
1. యేసుని చేతులందు - యేసుని రొమ్మునన్
నాకు నభయమందు - నందె పరుండెదన్
దూతలు పాడుచుండు - పాటను వింటివా
నాయన యందుండి - పొందు సుఖంబహా!
పల్లవి: యేసుని చేతులందు - యేసుని రొమ్మునన్
నాకు నభయమందు - నందె పరుండెదన్
నాకు నభయమందు - నందె పరుండెదన్
దూతలు పాడుచుండు - పాటను వింటివా
నాయన యందుండి - పొందు సుఖంబహా!
పల్లవి: యేసుని చేతులందు - యేసుని రొమ్మునన్
నాకు నభయమందు - నందె పరుండెదన్
2. యేసుని చేతులందు మిక్కిలి క్షేమము
ఏ దుఃఖబాధలైన నచ్చోట చేరవు
పాపపు భీతి బాధలంటవు నన్నిటన్
కన్నీరు సందియంబుల్ - కొన్ని దినాళ్ళిటన్
ఏ దుఃఖబాధలైన నచ్చోట చేరవు
పాపపు భీతి బాధలంటవు నన్నిటన్
కన్నీరు సందియంబుల్ - కొన్ని దినాళ్ళిటన్
3. యేసే నా యాశ్రయంబు - నాకై చావొందెగా
గొల్గోతయందు నుండు - నా గురి సర్వదా
చీకటి దాటుదాక - నోర్పుతో నుండెదన్
జేరెద నింక నాక - మంచును నమ్మెదన్
గొల్గోతయందు నుండు - నా గురి సర్వదా
చీకటి దాటుదాక - నోర్పుతో నుండెదన్
జేరెద నింక నాక - మంచును నమ్మెదన్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------