** TELUGU LYRICS **
1. యేసుని జేరఁ వేగము రా
మార్గముఁ జూపి వేదములో
దాపున నుండి క్రీస్తు దయన్
రమ్మని పిల్చును.
|| సంతసంబు సంతసంబు బల్
పాపశుద్ధి మేము పొందఁగా
యేసుని యెద్దనుండ సదా
మోక్ష పథంబున ||
2. బాలురమైన మమ్మును దా
నెంతటి ప్రేమతోఁ బిలుచున్
యేసుని స్వీకరించుటకై
వత్తుము వేగమే.
3. నా ముద్దు బిడ్డ రమ్మనఁగా
నాతని ప్రేమ కన్పడఁగా
నాయన నేఁడు నిన్చిలువన్
రానని యందువా?
మార్గముఁ జూపి వేదములో
దాపున నుండి క్రీస్తు దయన్
రమ్మని పిల్చును.
|| సంతసంబు సంతసంబు బల్
పాపశుద్ధి మేము పొందఁగా
యేసుని యెద్దనుండ సదా
మోక్ష పథంబున ||
2. బాలురమైన మమ్మును దా
నెంతటి ప్రేమతోఁ బిలుచున్
యేసుని స్వీకరించుటకై
వత్తుము వేగమే.
3. నా ముద్దు బిడ్డ రమ్మనఁగా
నాతని ప్రేమ కన్పడఁగా
నాయన నేఁడు నిన్చిలువన్
రానని యందువా?
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------