** TELUGU LYRICS **
యేసుని చెంతకు ఆశతో రమ్మిల - దోషముల్ బాపునయా (2)
అను పల్లవి: ఇదియే మిక్కిలి అనుకూల సమయము
ఇదే రక్షణ దినము
ఇప్పుడే యేసుని యెదలో నమ్మిన
ఇదే రక్షణ దినము
అను పల్లవి: ఇదియే మిక్కిలి అనుకూల సమయము
ఇదే రక్షణ దినము
ఇప్పుడే యేసుని యెదలో నమ్మిన
ఇదే రక్షణ దినము
1. పాపుల కొరకు మన ప్రభుయేసు ప్రాణము పెట్టెనయా (2)
మృతుడై లేచెను పరమున కేగెను ధరకే తెంచునయా (2)
స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా (2)
మృతుడై లేచెను పరమున కేగెను ధరకే తెంచునయా (2)
స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా (2)
2. జపములు తపములు ఉపవాసములు - పాపముల్ బాపవయా
దానధర్మములు తీర్దయాత్రలు పాపముల్ బాపవయ్యా
యేసుని రక్తము పాపము శాపము ఇపుడే బాపునయా
దానధర్మములు తీర్దయాత్రలు పాపముల్ బాపవయ్యా
యేసుని రక్తము పాపము శాపము ఇపుడే బాపునయా
3. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా
ఈ శుభవార్త ఈ జగమంత ఇపుడే చాటెదము
తరుణము దాటిన మరి ఇకరాదు - మరణము తప్పదయా
ఈ శుభవార్త ఈ జగమంత ఇపుడే చాటెదము
తరుణము దాటిన మరి ఇకరాదు - మరణము తప్పదయా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------