2609) యేసు నీ కృపలో మము కాపాడుము దేవా

** TELUGU LYRICS **    

    యేసు నీ కృపలో మము కాపాడుము దేవా
    మమ్ము రక్షించి నిత్య రాజ్యములో
    నడుపము మా ప్రభువా - నడుపుము మా ప్రభువా 
    ||యేసు||

1.  కృంగిన వేళలలో - అలసిన సమయములో
    నా చేయి విడువకను - నన్ను నిలబెట్టు
    నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి
    నిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె
    ||యేసు||

2.  సిలువను మోసికొని - సువార్త చాటింప
    విలువగు నీ శక్తిచే - నిత్యము నడిపించు
    యేసు నీ రాకడలో - నిన్ను ఎదుర్కొనుటకు
    నీ కృప నీయుమయా - నీ కృప నీయుమయా
    ||యేసు||

** ENGLISH LYRICS **

Yesu Nee Krupalo Mamu Kaapaadumu Devaa
Mammu Rakshinchi Nithya Raajyamulo
Nadupamu Maa Prabhuvaa - Nadupumu Maa Prabhuvaa
||Yesu||

1. Krungina Velalalo - Alasina Samayamulo
Naa Cheyi Viduvakanu - Nannu Nilabettu
Nannu Nee Aathmatho Poornamugaa Chesi
Nilupumu Jyothivale - Nilupumu Jyothivale
||Yesu||

2. Siluvanu Mosikoni - Suvaartha Chaatimpa
Viluvagu Nee Shakthiche - Nithyamu Nadipinchu
Yesu Nee Raakadalo - Ninnu Edurkonutaku
Nee Krupa Neeyumayaa - Nee Krupa Neeyumayaa
||Yesu||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------