2654) యేసే భగవన్నామం భజింపను యేసే

** TELUGU LYRICS **

    యేసే, భగవన్నామం భజింపను యేసే, భగవన్నామం భజింప నిరంతర
    ||మేసే||

1.  యేసే సుగుణం యేసే శాంతం యేసే మనశ్శాంతం యేసే
    మనశ్శాంతి భజింపను
    ||మేసే||

2.  యేసే ప్రేమం యేసే క్షేమం యేసే పరంధామం యేసే పరంధామ
    భజింపను
    ||మేసే||

3.  యేసే తెరవు యేసే పరువు యేసే సద్గురువు యేసే సద్గురువు
    భజింపను
    ||మేసే||

4.  యేసే నిత్యం యేసే సత్యం యేసే సుఖదాయం యేసే సుఖదాయ
    భజింపను
    ||మేసే||

5.  యేసే జీవం యేసే జ్ఞానం యేసే జగదీశం యేసే జగదీశం
    భజింపను
    ||మేసే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------