2526) యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా


** TELUGU LYRICS **

యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా (2)
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము (2)          
||యేసయ్యా||

నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) 
||యేసయ్యా||

నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2)   
||యేసయ్యా||

నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2) 
||యేసయ్యా||

ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)

** ENGLISH LYRICS **

Yesayyaa Kanikarapoornudaa
Manohara Premaku Nilayudaa (2)
Neeve Naa Santhosha Gaanamu
Sarva Sampadalaku Aadhaaramu (2)        
||Yesayyaa||

Naa Valana Ediyu Aashinchakaye Preminchithivi
Nanu Rakshinchutaku Unnatha Bhaagyamu Vidachithivi (2)
Siluva Mraanupai Rakthamu Kaarchi Rakshinchithivi
Shaashwatha Krupa Pondi Jeevinthunu Ila Nee Korake (2) 
||Yesayyaa||

Naa Koraku Sarvamu Dhaaraalamugaa Dayacheyuvaadavu
Daahamu Theerchutaku Bandanu Cheelchina Upakaarivi (2)
Alasina Vaari Aashanu Thrupthiparachithivi
Anantha Krupapondi Aaradhinthunu Anukshanamu (2)  
||Yesayyaa||

Nee Valana Balamunondina Vaare Dhanyulu
Nee Sannidhi Aina Seeyonulo Vaaru Nilichedaru (2)
Niluvaramaina Raajyamulo Ninu Choochutaku
Nithyamu Krupapondi Sevinchedanu Thudivaraku (2) 
||Yesayyaa||

Aaradhanaku Yogyudavu Ellavelala Poojyudavu (4)
Ellavelalaa Poojyudavu Aaradhanaku Yogyudavu (4)

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------