2702) యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

** TELUGU LYRICS **

1.  యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు
    పల్లవి: ఆయన కృప నిరంతరముండును
    ఆయన కృప నిరంతరముండును
    ఆయన కృప నిరంతరముండును

2.  దేవదేవునికి స్తుతులు చెల్లించుడి - ఆయన

3.  ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి - ఆయన

4.  ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి - ఆయన

5.  ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి - ఆయన

6.  నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి - ఆయన

7.  గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి - ఆయన

8.  పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి - ఆయన

9.  రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి – ఆయన

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------