** TELUGU LYRICS **
యెహోవా భజన చేయండి పాప నరులారా యీ రీతి మరచి
పోకండి
పోకండి
||యెహోవా||
1. యేసు పేరిట ప్రార్ధనంబు మన దోసములను బోగొట్టను వెరవు
భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము
భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము
||యెహోవా||
2. యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి
మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలోఁ జేసికొనకండి
2. యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి
మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలోఁ జేసికొనకండి
||యెహోవా||
3. జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలఁగక చెడిపోకండి
భావించి యాత్మన్ వేఁడండి దేవ దేవుని నెడఁబాసి తెరవు విడకండి
3. జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలఁగక చెడిపోకండి
భావించి యాత్మన్ వేఁడండి దేవ దేవుని నెడఁబాసి తెరవు విడకండి
||యెహోవా||
4. మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన
జెల్లుటఁ దలఁచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన
మున మరవక తలఁచి
4. మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన
జెల్లుటఁ దలఁచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన
మున మరవక తలఁచి
||యెహోవా||
5. కాయము నొసఁగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలోఁ
గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు
నిపుడు కర్తకు నిచ్చి
5. కాయము నొసఁగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలోఁ
గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు
నిపుడు కర్తకు నిచ్చి
||యెహోవా||
** ENGLISH LYRICS **
Yehova Bhajana Cheyandi Paapa Narulaaraa Yee Reethi Marachi Pokandi
||Yehova||
1. Yesu Perita Praarthanambu Mana Dhosamulanu Bogottanu Veravu
Bhaasura Paraloka Sukhamu Koti Baadhalu Manakunna Santhoshakaramu
||Yehova||
2. Yesu Kreesthunu Goluuvandi Yesu Daasulatho Vaadhamu Laadakandi
Mosapu Dhaari Viduvandi Dhosha Raasula Nurvilo Jesikonakandi
||Yehova||
3. Jeeva Rakshakuni Nammandi Nithya Sevalo Melagaka Chedipokandi
Bhavinchi Yaathman Vedandi Deva Devuni Nedabaasi Theravu Vidakandi
||Yehova||
4. Maaya Lokapu Bhraanthulvidichi Manushyaayuvu Bhuvilona
Jelluta Dhalachi Maaya Maargamu Lella Marachi Moksha Maargamu Mana
Muna Maravaka Thalachi
||Yehova||
5. Kaayamu Nosagina Prabhuni Yayidhu Gaayambu Laathmalo
Gaananga Raadhaa Aayu Vasthira Mani Telisi Meeru Kaaya Maathmayu
Nipudu Karthaku Nichchi
||Yehova||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------