3033) వి గివ్ గ్లోరి టు యు

** TELUGU LYRICS **

వి గివ్ గ్లోరి టు యు
వి గివ్ ప్రేస్ అంటు యు
హనర్ బిలాగ్స్ టు యు
అవర్ లార్డ్ జీసస్
ఏమివ్వగలను నీ ప్రేమకు
ఏమిచ్చిన తీరునా నీ రుణము
కాచి కాపాడినావు గడచిన కాలమంతా
నను కాచి కాపాడినావు గడచిన కాలమంతా
ఎన్నో శోధనలు మరెన్నో వేదనలు
ఎంతో అవమానము మరెంతో ఆవేదన
వాటినుండి తప్పించి నీదు చెంత నను దాచి
కాచి కాపాడినావు గడచిన కాలమంతా
నను కాపాడినావు గడచిన కాలమంతా
ఎంతో ఆనందము మరెంతో సంతోషము
ఎనలేని ఆప్యాయత విలువైన నీ ప్రీమను
నాకు దయచేసినావు ఈ నూతన సంవత్సరములో
నీవు చేసిన మేళ్లకై నీ సువార్తనే నేను ప్రకటింతును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------