** TELUGU LYRICS **
వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర
ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా
ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా
||వినవే||
1. నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా
కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను
||వినవే||
2. నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది
తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా
2. నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది
తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా
||వినవే||
3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది
నీ పద సంగతమై యున్నది రేవగలు
3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది
నీ పద సంగతమై యున్నది రేవగలు
||వినవే||
4. పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము
నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ
4. పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము
నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ
||వినవే||
5. నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ
బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు
5. నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ
బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు
||వినవే||
** ENGLISH LYRICS **
Vinavae Naa Vinathi Nivaedhana Dhaya Velayaga No Prabhuvaa Ninu Shara
Nondhithi Nanu Kushalambuna Nunupavae Yo Prabhuvaa
||Vinavae||
1. Nirmala Gathi Sandhyaa Kaalambuna Nee Sthavamagu Prabhuvaa Dharmadeepthi Naa
Kosagi Chaeyu Deepthavanthuniga Nannu
||Vinavae||
2. Nee Mahadhaashraya Mosagi Dhurgathini Naebadakundaganu Naa Madhi
Thanvaadhi Samasthamutho Nanu Kaavavae Prabhuvaa
||Vinavae||
3. Enni Dhinambulu Jagathi Nunna Nee Kanna Vaerae Galavaa Pannuga Madhi
Nee Padha Sangathamai Unnadhi Raevagalu
||Vinavae||
4. Paapa Karundanu Nae Sukruthaa Paadhi Karma Meruga Nee Padha Sarojamu
Naa Kosagumu Naapai Nee Krupa Jelaga
||Vinavae||
5. Nee Korakai Naa Manamu Drudhambau Gaaka Yesu Prabhuvaa Naaku
Bishaachamuchae Bhrama Janmamu Gaakundaga Naelu
||Vinavae||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------