** TELUGU LYRICS **
వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో
నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో
నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో
||వేఁడెద||
1. ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ
చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను
చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను
||వేఁడెద||
2. నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు
పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు
||వేఁడెద||
3. పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్
నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్
3. పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్
నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్
||వేఁడెద||
4. నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్
నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్
4. నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్
నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్
||వేఁడెద||
5. అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్
భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు
5. అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్
భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు
** ENGLISH LYRICS **
Vededa Naadhagu Vinathini Gaikonavae Jagadheesha Prabho
Naedu Prathikhana Medabaayaka Naa Thoda Nundavae Prabho
||Vededa||
1. Praathasthavamu Bhavathsannidhi Sarvambuna Nagu Naadhau
Chaethassuna Dharmaathmanu Samsthithijaeyavae Sathkrupanu
||Vededa||
2. Nae Paathaki Nagnaanuda Prabhuvaa Neevu Karunajaeyu
Paapaacharanamu Nandhuna Jitthamu Baapumu Naakepudu
||Vededa||
3. Paapamu Gani Bheethudanai Shankaa Paratha Sathamu Nundan
Naa Painunchumu Needhagu Sathkarunaa Drushtini Braeman
||Vededa||
4. Naadhagu Paapa Bhara Banthayu Nee Meedhane Iduchundhun
Needhu Mahaakrupa Nundi Yosangumu Nirmala Gathi Naakun
||Vededa||
5. Aviratha Mathi Nitu Lathulitha Gathi Nee Sthuthi Nuthu Lonarinthun
Bhavadhanghrapalai Naadhagu Bhakthini Prabhalimpavae Yesu
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------