3368) స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా

** TELUGU LYRICS **

స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా
స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా (2)
యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు 
స్తుతియించెదము స్తోత్రించెదము 
పూజించెదము ఘనపరచెదము 

నా దేహం నీ ఆలయమై 
నా సర్వం నీకంకితమై (2)
నా జీవితమంత నీకై నేను పాడి 
నా సర్వము నర్పింతును (2) 
||యేసయ్యా||

ప్రతి క్షణము నీ సముఖములో 
అనుదినము నీ అడుగులలో (2)
నా జీవితమంత నీకై నేను పాడి 
నా సర్వము నర్పింతును (2)
 
||యేసయ్యా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------