** TELUGU LYRICS **
స్తుతి గానములతో నేను - నా దేవునీ స్తుతించెదనూ
నీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూ
ప్రభూ కొరకై నిలచెదనూ
నీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూ
ప్రభూ కొరకై నిలచెదనూ
1. అది అంతము నీవే .... ఆధార భూతుడ నీవే
ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే
నీ ప్రేమలో ... నీ నీడలో నిలుపుము నీకే స్తోత్రము
||స్తుతి||
2. లోకమంత నీరాకకై వేచి యుండెను నా ప్రభూ
మేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడా
వేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రము
మేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడా
వేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రము
||స్తుతి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------