3369) స్తుతించిన సాతాన్ పారిపోతాడు కునికితే తిరిగి వస్తాడు

** TELUGU LYRICS **

    స్తుతించిన సాతాన్ పారిపోతాడు 
    కునికితే తిరిగి వస్తాడు
    స్తుతించి పాడి కోటను కూల్చెదం 
    స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం

1.  దావీదు పాడగా సౌలుకు విడెదల (2)
    కలతలు తీరెను నెమ్మది దొరికెను
 (2) 
    ||స్తుతించి||

2.  స్తుతించు దావీదుకు దైర్యం నిండెను (2)
    విశ్వాశవాక్తుతో గొల్యాతున్ గెల్చెను
 (2) 
    ||స్తుతించి||

3.  గొర్రెల కాపరి రాజుగా మారెను (2)
    ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరెకెను
 (2) 
    ||స్తుతించి||

4.  చేపకడుపులో యోనా స్తుతించెను (2)
    విడుదల పొంది నినెవె చేరెను
 (2) 
    ||స్తుతించి||

5.  పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం (2)
    స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం
 (2) 
    ||స్తుతించి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------