** TELUGU LYRICS **
శ్రమలో సంతోషంగా కన్నీటి కలముతో
విలువైన నీ ప్రేమను రాస్తున్న పాటగా (2)
ఊహించలేని ప్రేమ వివరించలేని ప్రేమ
ఏమని వర్ణింపగలను యేసయ్య (2)
యేసయ్య యేసయ్య నీ ప్రేమే నాకు చాలయ్య (2)
1. విలువైన ప్రేమ నీదని తెలిసిన
లోకపు ప్రేమతో బ్రతికా దేవా
శాశ్వతమైన ప్రేమ నీదైన
అల్పమైన ప్రేమను వెదికా (2)
ఈ లోకపు అల్ప ప్రేమ నన్నే విడిచిన
నీ శాశ్వతమైన ప్రేమ నన్ను విడువనే లేదయ్యా (2)
||ఉహించలేనిప్రేమ||
2. పరలోకంలో సుఖశాంతములను విడచి
భువికేతెంచను నీ ప్రేమ దేవా
మా కొరకు సిల్వలో ప్రాణమిచ్చేంతలా
ప్రేమించినావా యేసయ్య (2)
నీ ప్రేమను మరచి నేను జీవింపగలనా
ప్రతి క్షణము నీ ప్రేమను స్మరించుచు బ్రతకనా
విలువైన నీ ప్రేమను రాస్తున్న పాటగా (2)
ఊహించలేని ప్రేమ వివరించలేని ప్రేమ
ఏమని వర్ణింపగలను యేసయ్య (2)
యేసయ్య యేసయ్య నీ ప్రేమే నాకు చాలయ్య (2)
1. విలువైన ప్రేమ నీదని తెలిసిన
లోకపు ప్రేమతో బ్రతికా దేవా
శాశ్వతమైన ప్రేమ నీదైన
అల్పమైన ప్రేమను వెదికా (2)
ఈ లోకపు అల్ప ప్రేమ నన్నే విడిచిన
నీ శాశ్వతమైన ప్రేమ నన్ను విడువనే లేదయ్యా (2)
||ఉహించలేనిప్రేమ||
2. పరలోకంలో సుఖశాంతములను విడచి
భువికేతెంచను నీ ప్రేమ దేవా
మా కొరకు సిల్వలో ప్రాణమిచ్చేంతలా
ప్రేమించినావా యేసయ్య (2)
నీ ప్రేమను మరచి నేను జీవింపగలనా
ప్రతి క్షణము నీ ప్రేమను స్మరించుచు బ్రతకనా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------