3564) జడియను బెదరను నా యేసు నాతో ఉండగా


** TELUGU LYRICS **

జడియను బెదరను 
నా యేసు నాతో ఉండగా  (2)

గాడాందకారములో నే నడచిన వేళలలో (2)
కంటిపాపవలె నన్ను కునుకాక కాపాడును (2)
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన (2)  
||జెడియను||

అలలాతో కొట్టాబడిన నా నావలో నేనునుండగా (2)
ప్రభుయేసు కృప నన్ను విడువాక కాపాడును (2)
అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును (2)
||జెడియను||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments