** TELUGU LYRICS **
అందరు ఉన్న లేకున్నా - నీవుంటే చాలు ప్రభు
ఎవరేమన్నా కాదన్న - నీ దయ ఉంటే చాలు ప్రభు
అప: నీ చెలిమి నా బలమై నన్నాదుకుంటుంది
నీ సిలువే నా కొలువై నన్నాదరిస్తుంది
ఎవరేమన్నా కాదన్న - నీ దయ ఉంటే చాలు ప్రభు
అప: నీ చెలిమి నా బలమై నన్నాదుకుంటుంది
నీ సిలువే నా కొలువై నన్నాదరిస్తుంది
||అందరు||
బ్రతుకు భారమై పోతున్న ముందుకు సాగలేకున్నా
నా వారే నను కాదన్న నాపై పగబడి అంటున్న (2)
నీవున్నావని ఆశతో నీకై ఎదురుచూస్తున్న
నా కన్నీ నీవని నీయందే వేతుకుచున్న
బ్రతుకు భారమై పోతున్న ముందుకు సాగలేకున్నా
నా వారే నను కాదన్న నాపై పగబడి అంటున్న (2)
నీవున్నావని ఆశతో నీకై ఎదురుచూస్తున్న
నా కన్నీ నీవని నీయందే వేతుకుచున్న
||నీ చెలిమి||
ఓటమి నను ఓడిస్తున్న ఒంటరిగా జీవిస్తున్న
ఓర్వలేని ఈ మనుషులలో విలవిల లాడిపోతున్న (2)
నా బలమే నీవని నీపై ఆనుకున్న
నా బంధం నీవని నీకై పరితపిస్తున్న
ఓటమి నను ఓడిస్తున్న ఒంటరిగా జీవిస్తున్న
ఓర్వలేని ఈ మనుషులలో విలవిల లాడిపోతున్న (2)
నా బలమే నీవని నీపై ఆనుకున్న
నా బంధం నీవని నీకై పరితపిస్తున్న
||నీ చెలిమి||
** ENGLISH LYRICS **
Andharu Vunna Lekunna - Neevunte Chaalu Prabhu
Yevaremanukunna Kaadanna - Nee Daya Vunte Chaalu Prabhu
Nee Chelimi Naa Balamai Nannaadukuntundi
Nee Siluve Naa Koluvai Nannaadaristhundi
||Andaru||
Brathuku Bhaaramai Pothunna Mundhuku Saagalekunnaa
Naa Vare Nanu Kaadanna Naapai Pagabadi Antunna (2)
Neevunnaavali Aashatho Neekai Yedhuruchusthunna
Naa Kanni Neevani Neeyande Vethukuchunna
||Nee Chelimi||
Otami Nanu Odisthunna Ontarigaa Jeevisthunna
Orvaleni Ee Manushulatho Vilavila Laadipothunna
Naa Balame Neevani Neepai Aanukunna
Naa Bhandham Neevani Neekai Parithapisthunna
||Nee Chelimi||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------