3143) శిరము వంచెను సర్వలోకం యేసు దేవా నీ ముందు

** TELUGU LYRICS **

శిరము వంచెను సర్వలోకం 
యేసు దేవా నీ ముందు (2)
సంతసించె ప్రతి హృదయం 
(2)
రక్షక నీ జన్మయందు (2) 
||శిరము||

పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము 
రాజుగానే ఉదయించినావు చిత్రము (2)
మహిమ సింహాసనం విడిచి నాకోసము 
(2)
పశుల పాకలో పుట్టినావు స్తోత్రము 
(2)
||శిరము||

యుద్ధము చేసి రాజ్యమేలేది సహజము 
శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము (2)
పరలోకానందము చేసితివి త్యాగము 
(2)
మంటిదేహము దాల్చినావు స్తోత్రము 
(2)
||శిరము||

పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము 
ముందే యెరిగి జన్మించినావు చిత్రము (2)
మార్పు చేసుకొని నీ మహిమ రూపము 
(2)
మనిషి రూపులో వచ్చినావు స్తోత్రము 
(2)
||శిరము||

** ENGLISH LYRICS **

Shiramu Vanchenu Sarvalokam
Yesu Dheva Nee Mundhu (2)
Santhasinche Prathi Hrudhayam (2)
Rakshaka Nee Janmayandhu (2)
||Shiramu||

1. Puttiperigi Raajulayyaedhi Sahajamu
Raajugaanae Udhayinchinaavu Chithramu (2)
Mahima Simhaasanam Vidichi Naakosamu (2)
Pashula Paakalo Puttinaavu Sthothramu (2)
||Shiramu||

2. Yuddhamu Chaesi Raajyamaelaedhi Sahajamu
Shaanthi Raajyamu Sthaapinchinaavu Chithramu (2)
Paralokaanandhamu Chaesithivi Thyaagamu (2)
Mantidhaehamu Dhaalchinaavu Sthothramu (2)
||Shiramu||

3. Putti Okadu Thananu Yeruguta Sahajamu
Mundhae Yerigi Janminchinaavu Chithramu (2)
Maarpu Chaesukoni Nee Mahima Roopamu (2)
Manishi Roopulo Vachhinaavu Sthothramu (2)
||Shiramu||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------