** TELUGU LYRICS **
సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు (2)
1. నాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై
నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి
||సిలువయందె||
2. తండ్రి కుమార శుద్దాత్మలదేవ - ఆరాధింతు ఆత్మతో
హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం
||సిలువయందె||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------