3288) సాతానా నీకు అపవాది నీకు కొమ్ములే కాదు తోకకూడ ఉందిలే

** TELUGU LYRICS **

సాతానా నీకు అపవాది నీకు
కొమ్ములే కాదు తోకకూడ ఉందిలే

నీ బుద్ధి నాకు తెలుసు, నీ కుట్రలు తెలుసు
నీతో చెలిమేల నీకు నాకు స్నేహమా?
పో సాతాన పోపోపో, దగ్గరికి రావద్దు పో (4)

యేసే నామిత్రుడు, యేసే నా రక్షకుడు
యేసే విమోచకుడు, నా ప్రభు యేసు.
ల లలల లాలాలా లాల లాల ల (4)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------