** TELUGU LYRICS **
శాశ్వతమైనది ఎన్నడూ మారనిది
నీ ప్రేమ యేసయ్య నా జీవితాన
స్వార్థము లేనిది పరిశుద్ధమైనది ఎన్నడూ మారనిది
నీ ప్రేమ యేసయ్య నా జీవితాన
ప్రాణాన్ని దార పోసి పాపాన్ని క్షమియించి
శాపాన్ని పారత్రోలి నన్ను శుద్ది చేశావు
నీ ప్రేమే శాశ్వతమయ్యా....
దేవా నీకే స్తుతి స్తోత్రము
నా దేవా నీకే స్తుతి స్తోత్రము
దినమెళ్ల ఆశలు కలిగించు నా హృదిని
యదార్ధమైన త్రోవలయందు నడిపించుటకు
నీ సత్య వాక్యమును నీ ఆజ్ఞల మార్గమును
నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో
నీ ప్రేమ యేసయ్య నా జీవితాన
స్వార్థము లేనిది పరిశుద్ధమైనది ఎన్నడూ మారనిది
నీ ప్రేమ యేసయ్య నా జీవితాన
ప్రాణాన్ని దార పోసి పాపాన్ని క్షమియించి
శాపాన్ని పారత్రోలి నన్ను శుద్ది చేశావు
నీ ప్రేమే శాశ్వతమయ్యా....
దేవా నీకే స్తుతి స్తోత్రము
నా దేవా నీకే స్తుతి స్తోత్రము
దినమెళ్ల ఆశలు కలిగించు నా హృదిని
యదార్ధమైన త్రోవలయందు నడిపించుటకు
నీ సత్య వాక్యమును నీ ఆజ్ఞల మార్గమును
నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో
||దేవా నీకే||
నీ నిత్య రాజ్యముకు నన్ను సిద్ద పరచుటకు
పరిశుద్ద జీవితాన్ని జీవింప చేయుటకు
ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్ముని
నాకిచ్చినవు శాశ్వత ప్రేమతో
నీ నిత్య రాజ్యముకు నన్ను సిద్ద పరచుటకు
పరిశుద్ద జీవితాన్ని జీవింప చేయుటకు
ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్ముని
నాకిచ్చినవు శాశ్వత ప్రేమతో
||దేవా నీకే||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------