** TELUGU LYRICS **
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృప చూపి నన్ను రక్షించవయ్యా (2)
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)
అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2)
||నీ ప్రేమ||
అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2)
||నీ ప్రేమ||
తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి (2)
||నీ ప్రేమ||
నడుచుచున్న మర్గమంత యోచించగా
కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2)
||నీ ప్రేమ||
ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
సమస్తము మేలుకై చేసిన దేవా (2)
||నీ ప్రేమ||
** ENGLISH LYRICS **
Shaashwtha Prematho Nannu Preminchaavayyaa
Krupa Choopi Nannu Rakshinchaavayyaa (2)
Nee Prema Goppadi – Nee Jaali Goppadi
Nee Krupaa Goppadi – Naa Daya Goppadi (2)
Anaathanainaa Nannu Vedaki Vachchaavu
Aadarinchi Kougilinchi Hatthukontivi (2)
||Nee Prema||
Asthiramaina Lokamulo Thirigithinayyaa
Saatileni Yesayya Cherchukontivi (2)
||Nee Prema||
Thalli Garbhamandu Nannu Choochiyuntivi
Thallilaa Aadarinchi Nadipincthivi (2)
||Nee Prema||
Naduchuchunna Maargamantha Yochinchagaa
Kaneetitho Vandanamulu Thelupudunayyaa (2)
||Nee Prema||
Prabhuvu Cheyavalasinadi Aatankam Ledu
Samasthamu Melukai Chesina Devaa (2)
||Nee Prema||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------