** TELUGU LYRICS **
శాశ్వతమైనది నా యేసుని ప్రేమ
నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ (2)
మరణపు లోయలో నను కాచినది
నా శ్రమలో నన్ను ఓదార్చినది (2)
నన్ను వీడనిది ఎడబాయనిది
మారానిది మధురమైనది (2)
||యేసుని ప్రేమ||
నా పాపములను భరియించినది
నాకై శ్రమలను సహియించినది (2)
నాకుమారుగా మరణించింది
నను జీవముతో బ్రతికించినది (2)
||యేసుని ప్రేమ||
మత్సరపడనిది డంభము లేనిది
మరణమంత బలమైనది (2)
దయ చూపునది సహియించునది
అన్నిటిలో శ్రేష్టమైనది (2)
||యేసుని ప్రేమ||
నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ (2)
మరణపు లోయలో నను కాచినది
నా శ్రమలో నన్ను ఓదార్చినది (2)
నన్ను వీడనిది ఎడబాయనిది
మారానిది మధురమైనది (2)
||యేసుని ప్రేమ||
నా పాపములను భరియించినది
నాకై శ్రమలను సహియించినది (2)
నాకుమారుగా మరణించింది
నను జీవముతో బ్రతికించినది (2)
||యేసుని ప్రేమ||
మత్సరపడనిది డంభము లేనిది
మరణమంత బలమైనది (2)
దయ చూపునది సహియించునది
అన్నిటిలో శ్రేష్టమైనది (2)
||యేసుని ప్రేమ||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------