** TELUGU LYRICS **
సకల స్తుతులకు పాత్రుడా స్తోత్ర రూపుడా (2)
ఆరాధనా నీకే ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే ఆరాధనా నీకే (2)
||సకల||
1. సీయోను నగరిలో
దూతల చేత స్తుతియింపబడుచున్న(2)
అందుకో నా స్తుతి సంకీర్తన స్వీకరించుమయ (2)
||ఆరాధనా|| ||సకల||
దూతల చేత స్తుతియింపబడుచున్న(2)
అందుకో నా స్తుతి సంకీర్తన స్వీకరించుమయ (2)
||ఆరాధనా|| ||సకల||
2. ఇహమందు భక్తులతో ఆరాధింపబడుచు
కొనియాడబడుచున్న నా యేసయ్య (2)
అందుకో నా ఆత్మారాధన స్వీకరించుమయా (2)
||సకల||
కొనియాడబడుచున్న నా యేసయ్య (2)
అందుకో నా ఆత్మారాధన స్వీకరించుమయా (2)
||సకల||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------