3202) సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే

** TELUGU LYRICS **

    సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే
    జ్ఞానము శక్తియు యేసునందున్నవి

1.  ఆదియందు వాక్యము వాక్యమే ఆ దైవము
    జీవము వెలుగును యేసు నందున్నవి

2.  కలిగియున్నది ఏదియు యేసు లేకుండ కలుగలేదు
    జగతిలోన జీవరాశులన్ యేసు మాటలే కలిగించెను

3.  నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయనే
    మృతులను సజీవులనుగా చేయువాడు ఆ దైవమే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------