** TELUGU LYRICS **
శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము
మరువలేనదీ నాపై నీకున్న అనురాగము (2)
యేసయ్యా నీ నామ స్మరణయే
నీ శ్వాస నిశ్వాసవాయెను (2)
మరువలేనదీ నాపై నీకున్న అనురాగము (2)
యేసయ్యా నీ నామ స్మరణయే
నీ శ్వాస నిశ్వాసవాయెను (2)
||శాశ్వత||
1. సంధ్యారాగము వినిపించినావు
నా హృదయ వీణను సవరించినావు (2)
నా చీకటి బ్రతుకును వెలిగించినావు (2)
నా నోట మృదువైన మాటలు పలికించినావు
1. సంధ్యారాగము వినిపించినావు
నా హృదయ వీణను సవరించినావు (2)
నా చీకటి బ్రతుకును వెలిగించినావు (2)
నా నోట మృదువైన మాటలు పలికించినావు
||శాశ్వత||
2. నా విలాప రాగాలు నీవు విన్నావు
వేకువ చుక్కవై దర్శించినావు
అపవాది ఉరుల నుండి విడిపించినావు (2)
శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు
2. నా విలాప రాగాలు నీవు విన్నావు
వేకువ చుక్కవై దర్శించినావు
అపవాది ఉరుల నుండి విడిపించినావు (2)
శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు
||శాశ్వత||
** ENGLISH LYRICS **
Shaashvathamainadhee Neetho Naakunna Anubandhamu
Maruvalaenadhee Naapai Neekunna Anuraagamu (2)
Yesayya Nee Naama Smaranayae
Nee Shvaasa Nishvaasavaayenu (2)
||Shaashvatha||
1. Sandhyaaraagamu Vinipinchinaavu
Naa Hrudhaya Veenanu Savarinchinaavu (2)
Naa Cheekati Brathukunu Veliginchinaavu (2)
Naa Nota Mrudhuvaina Maatalu Palikinchinaavu
||Shaashvatha||
2. Naa Vilaapa Raagaalu Neevu Vinnaavu
Vaekuva Chukkavai Dharshinchinaavu
Apavaadhi Urula Nundi Vidipinchinaavu (2)
Shathruvulanu Mithrulugaa Neevu Maarchiyunnaavu
||Shaashvatha||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------