2875) రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు

** TELUGU LYRICS **

    రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు
    సంతోషంబును గల్గి మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు
    నియమించె దేవుఁడు విజయం, విజయం, విజయం, విజయం 
    ||విజయం||

1.  నేటి సమయ మన్ని యాత్మలకును నీ టగు వసంత ఋతువగును
    వాటముగఁ జెరసాలను గెలిచె వరుసగ మూన్నాళ్ నిద్రించి సూటిగ
    లేచెన్ యేసు సూర్యుని వలెన్
    ||విజయం||

2.  కన్ను కన్నుకానని చీఁకటి కాలము క్రీస్తుని కాంతిచే నిన్నాళ్లకు శీఘ్రముగఁ
    బోవు చున్నది శ్రీ యేసుని కెన్నాళ్ల కాగని మన సన్నుతుల్ భువిన్
    ||విజయం||

3.  బలమగు మరణ ద్వారబంధ ములు నిన్ బట్టకపోయెను వెలుతురు
    లేని సమాధి గుమ్మ ములు నిన్నాపక పోయెను గెలువ వాయెను కా
    వలియు ముద్రయు
    ||విజయం||

4.  పన్నిద్దరిలోపల నీ వేళ సన్నుతముగ నీవు నిలిచి యున్నావు మానవుల
    తెలివి కెన్నఁడైన నందని యౌన్నత్య శాంతిని న నుగ్రహింతువు
    ||విజయం||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------