** TELUGU LYRICS **
రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు
నీ ప్రభువైన యేసు నొద్దకు
నీ ప్రభువైన యేసు నొద్దకు
1. జీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను
గడుపుటయేల వచ్చి ఆయన శరణు జొచ్చినచో
వాంఛతో నిన్ను స్వీకరించున్
||రమ్ము||
2. కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును
గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు
2. కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును
గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు
||రమ్ము||
3. అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును
మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును
3. అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును
మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును
||రమ్ము||
4. మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక
రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము
4. మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక
రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము
||రమ్ము||
5. తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర
సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్
5. తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర
సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్
||రమ్ము||
6. సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్
నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్
6. సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్
నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్
||రమ్ము||
** ENGLISH LYRICS **
Rammu! Nee Tharunamidhae Pilachuchunnaadu
Nee Prabhuvaina Yaesu Noddhaku
1. Jeevithamanthayu Vyarthamuganu Dhukhamuthoanu
Gaduputhayaela Vachchi Aayana Sharanu Jochchinacho
Vaanchatho Ninnu Sweekarinchun
||Rammu||
2. Kattina Yillu Dhanadhaanyamulu Kanabadu Bandhumithrulunu
Goodu Vidichi Neevu Poyinacho Vantaneetho Raarevaru
||Rammu||
3. Andhamu Maaya Asthiramae Dhaani Nammakumu Mosaginchunu
Maranhamu Okanaadu Vachchunu Maruvaku Nee Prabhuvunu
||Rammu||
4. Minnu Krindhan Bhoomi Meedhan Mithrudaesu Naamamugaaka
Rakshana Pondu Daarilaedhu Rakshakudaesae Maargamu
||Rammu||
5. Theerani Paapavyaadhulanu Maarani Needu Balaheenathal Ghora
Siluvalo Mositheerchen Gaayamulachae Baagupadan
||Rammu||
6. Sathyavaakkunu Nammi Rammu Nithyajeevamunu Neekichun
Nee Paeru Jeevapusthakamunandhu Nijamuga Eenaadae Vraayun
||Rammu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------