** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Bm
రమ్మనుచున్నాడేసు ప్రభు - రయమున రారండీ
పిలుచుచున్నాడు ప్రియమార - ముదమున రారండి
1. ప్రయాస భారము మోసి - పరితాపమొందు వారికి
యేసే ప్రశాంతి మూలం - యేసే చిరజీవనం
||రమ్మను||
2. నీతి పరిశుద్ధుతకై - దాహము గొన్నవారికి
జీవజలముతానై - ఆత్మానందమిచ్చును
||రమ్మను||
3. భయంకర పాపము నందు - భ్రమతో నిలిచెదవా
పాపము విడిచి యేసు - శాంతినే మది కోరవా
||రమ్మను||
4. అనుకూల సమయమునందు - నీ మొఱ నాలకించును
రక్షణ దినమిదియే - తక్షణం ప్రార్థించుము
||రమ్మను||
** CHORDS **
Bm F#7
రమ్మనుచున్నాడేసు ప్రభు - రయమున రారండీ
Bm G A Bm
పిలుచుచున్నాడు ప్రియమార - ముదమున రారండి
G A Bm
1. ప్రయాస భారము మోసి - పరితాపమొందు వారికి
E Bm Em Bm
యేసే ప్రశాంతి మూలం - యేసే చిరజీవనం
||రమ్మను||
2. నీతి పరిశుద్ధుతకై - దాహము గొన్నవారికి
జీవజలముతానై - ఆత్మానందమిచ్చును
||రమ్మను||
3. భయంకర పాపము నందు - భ్రమతో నిలిచెదవా
పాపము విడిచి యేసు - శాంతినే మది కోరవా
||రమ్మను||
4. అనుకూల సమయమునందు - నీ మొఱ నాలకించును
రక్షణ దినమిదియే - తక్షణం ప్రార్థించుము
||రమ్మను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------