** TELUGU LYRICS **
రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో (2)
నేడే రక్షణ దినమండి
మారుమనస్సు పొందండి (2)
ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి (2)
నేడే రక్షణ దినమండి
మారుమనస్సు పొందండి (2)
ప్రభు ఆగమనమందు ఆ ప్రభుని చేరండి (2)
||రారాజుగా||
1. ప్రతివాని పాపంబులకు ప్రతిఫలమిచ్చుటకు
వాని వాని క్రియల చొప్తపున జీతమిచ్చుటకు (2)
యేసు వస్తున్నాడు - న్యాయము తీర్చనున్నాడు (2)
న్యాయపు తీర్పు జరుగకముందే పాపములోప్పుకో
నీ మనసు మార్చుకో (2)
వాని వాని క్రియల చొప్తపున జీతమిచ్చుటకు (2)
యేసు వస్తున్నాడు - న్యాయము తీర్చనున్నాడు (2)
న్యాయపు తీర్పు జరుగకముందే పాపములోప్పుకో
నీ మనసు మార్చుకో (2)
||రారాజుగా||
2. ఈ లోక కృత్యములన్ని కాలిపోవును
పంచభూతములు మహా వెండ్రముతో లయమై పోవును (2)
సమీపమాయే ఆ దినం - ఎన్నడు రాని దురుద్దినం(2)
ఆ దుర్దినము రాకముందే రక్షణ పొందుము
ప్రభు బాటలో నడువుము (2)
పంచభూతములు మహా వెండ్రముతో లయమై పోవును (2)
సమీపమాయే ఆ దినం - ఎన్నడు రాని దురుద్దినం(2)
ఆ దుర్దినము రాకముందే రక్షణ పొందుము
ప్రభు బాటలో నడువుము (2)
||రారాజుగా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------