3542) నశించు ఆత్మలెన్నో నా చెంతనే యుండగ (103)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Bm

    నశించు ఆత్మలెన్నో - నా చెంతనేయుండగ 
    నా ప్రభువా నాకిమ్మయా - నీ హృదయ భారంబును 

1.  పాపంబుతో పెనగిన - భారంబుతో ఓడిన 
    శాపంబులో మునిగిన - ఆత్మలన్ జేరగా 
    నా ప్రభువా! నీ కొరకే - ప్రేమించి వారిని నడిపింతును 
    ||నశించు|| 

2.  నీ ఆత్మ నను నింపగ నీ కృపలో బలమొందగ 
    నీ వశమై నేనుండగ - నాయందే నీవుండగ 
    నా ప్రభువా! నీ కొరకే - ప్రార్ధించి వారిన్ నడిపింతును
    ||నశించు|| 

3.  కోతెంతో విస్తారము - పనివారు బహుకొంచెము 
    నీ పంటన్ కోసెడివారిన్ - పంపుము మా యజమానుడా 
    భారంబుతో పనిచేయన్ - నింపుము దేవా నీ దాసులన్
    ||నశించు|| 

** CHORDS **

        Bm                         Em
    నశించు ఆత్మలెన్నో - నా చెంతనేయుండగ 
    Bm        G    F#7                  Bm
    నా ప్రభువా నాకిమ్మయా - నీ హృదయ భారంబును 

                  G     A                 Bm
1.  పాపంబుతో పెనగిన - భారంబుతో ఓడిన
                        A                Bm 
    శాపంబులో మునిగిన - ఆత్మలన్ జేరగా 
            Em        Bm           Em   F#7    Bm
    నా ప్రభువా! నీ కొరకే - ప్రేమించి వారిని నడిపింతును
    ||నశించు|| 

2.  నీ ఆత్మ నను నింపగ నీ కృపలో బలమొందగ 
    నీ వశమై నేనుండగ - నాయందే నీవుండగ 
    నా ప్రభువా! నీ కొరకే - ప్రార్ధించి వారిన్ నడిపింతును
    ||నశించు|| 

3.  కోతెంతో విస్తారము - పనివారు బహుకొంచెము 
    నీ పంటన్ కోసెడివారిన్ - పంపుము మా యజమానుడా 
    భారంబుతో పనిచేయన్ - నింపుము దేవా నీ దాసులన్
    ||నశించు|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------