3543) నా యేసుని ప్రేమకన్నా మిన్న ఏమున్నది (114)

** TELUGU LYRICS **

    - మాథ్యూస్
    - Scale : Bm

    నా యేసుని ప్రేమకన్న - మిన్న యేమున్నది 
    ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్ధకంబైనది 
    ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్ధకంబైనది 

1.  నీదు ప్రేమే నాకు జీవం - నా సమస్తమును 
    వర్ణింపగలనా నీదు ప్రేమ - ప్రాణప్రియుడా 
    ||నా యేసు|| 

2.  నీవు పొందిన శ్రమలన్నియు - నాదు డెందములో 
    సాక్ష్యమిచ్చు చుండనేను - నిన్ను విడతునా
    ||నా యేసు|| 

3.  నీవు కార్చిన రక్తమేనా - ముక్తిమార్గమై 
    సిల్వలో స్రవించుచు - నన్ శుద్ధి చేయును
    ||నా యేసు|| 

4.  అర్పింతునే నా సమస్తము - నాదు హృదయమును 
    నీదు ప్రేమ నన్ను తొందర - చేయుచున్నది
    ||నా యేసు|| 

** CHORDS **

    Bm                                  A
    నా యేసుని ప్రేమకన్న - మిన్న యేమున్నది 
    Bm              Em            Bm
    ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్ధకంబైనది 
    A     Bm    Em        Bm
    ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్ధకంబైనది 

                        F#    Em    Bm
1.  నీదు ప్రేమే నాకు జీవం - నా సమస్తమును 
                               Em A    Bm
    వర్ణింపగలనా నీదు ప్రేమ - ప్రాణప్రియుడా
    ||నా యేసు|| 

2.  నీవు పొందిన శ్రమలన్నియు - నాదు డెందములో 
    సాక్ష్యమిచ్చు చుండనేను - నిన్ను విడతునా
    ||నా యేసు|| 

3.  నీవు కార్చిన రక్తమేనా - ముక్తిమార్గమై 
    సిల్వలో స్రవించుచు - నన్ శుద్ధి చేయును
    ||నా యేసు|| 

4.  అర్పింతునే నా సమస్తము - నాదు హృదయమును 
    నీదు ప్రేమ నన్ను తొందర - చేయుచున్నది
    ||నా యేసు|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------