** TELUGU LYRICS **
- పీటర్ సింగ్
- Scale : A
నజరేతువాడా - నిన్ను చూడాలి
నా యేసునాధా - నిన్ను చేరాలి
నీదు రక్తధారలె నను కడగాలి
నీదు సాక్షిగ - నేను బ్రతకాలి
హల్లెలూయ పాటలు ఆనంద గీతికలు
నా జీవిత కాలమంతా గాన మాలపించాలి
1. నీ స్వస్థత కావాలి - నీదు మాటలే వినాలి
నా జీవిత కాలమందు - నీ గానము చేయాలి
నీ రెక్కల చాటున - నేను దాగి యుండాలి
నా ప్రాణ నాధుడా - నీ స్తోత్ర గీతి పాడాలి (2)
||నజరేతువాడా||
2. నీదు అడుగు జాడలయందు - నేను సాగిపోవాలి
నీజల్దరు నీడలోన - నేను విశ్రమించాలి
భూదిగంత వాసులంతా - నీవే రారాజు వనుచు
నీ దివ్య సన్నిధి చేరి - నవ్యగీతి పాడాలి
నీ దివ్య సన్నిధి జేరి - నవ్యగీతి పాడాలి
||నజరేతువాడా||
3. నీ నామము ఎరుగని వారి కడకు నేను పోవాలి
నీ దివ్య ప్రేమ సువార్త - లోకమందు చాటాలి
నీ సిలువ శాంతిలో - నీ కరుణ కాంతిలో
నా జీవిత కాలమంతా - నేను సాగిపోవాలి
నా జీవితకాలమంతా - నేను సాగిపోవాలి
||నజరేతువాడా||
** CHORDS **
A
నజరేతువాడా - నిన్ను చూడాలి
Bm
నా యేసునాధా - నిన్ను చేరాలి
D A
నీదు రక్తధారలె నను కడగాలి
E7 A
నీదు సాక్షిగ - నేను బ్రతకాలి
D
హల్లెలూయ పాటలు ఆనంద గీతికలు
E A
నా జీవిత కాలమంతా గాన మాలపించాలి
D
1. నీ స్వస్థత కావాలి - నీదు మాటలే వినాలి
E A
నా జీవిత కాలమందు - నీ గానము చేయాలి
F#m Bm
నీ రెక్కల చాటున - నేను దాగి యుండాలి
E A
నా ప్రాణ నాధుడా - నీ స్తోత్ర గీతి పాడాలి (2)
||నజరేతువాడా||
2. నీదు అడుగు జాడలయందు - నేను సాగిపోవాలి
నీజల్దరు నీడలోన - నేను విశ్రమించాలి
భూదిగంత వాసులంతా - నీవే రారాజు వనుచు
నీ దివ్య సన్నిధి చేరి - నవ్యగీతి పాడాలి
నీ దివ్య సన్నిధి జేరి - నవ్యగీతి పాడాలి
||నజరేతువాడా||
3. నీ నామము ఎరుగని వారి కడకు నేను పోవాలి
నీ దివ్య ప్రేమ సువార్త - లోకమందు చాటాలి
నీ సిలువ శాంతిలో - నీ కరుణ కాంతిలో
నా జీవిత కాలమంతా - నేను సాగిపోవాలి
నా జీవితకాలమంతా - నేను సాగిపోవాలి
||నజరేతువాడా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------