** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Am
దైవ దర్శనం కోరుము - దైవ మహిమను వెదకుము
దైవదర్శనం పొందుము - ఆత్మలను రక్షించుము
1. మండుచున్న పొదను - మోషే చూచెను
దేశ చరిత్ర మారిపోయెను - జాతి చరిత్ర గతి మారెను

ఓ సోదరా, ఓ సోదరీ - జాతి చరిత్ర మార్చరావా (2)
2. దేవుని మహిమను యెషయా - చూచెను
సేవ స్వరూపం మారిపోయెను - దైవ సేవ స్వరూపం మారెను (2)
ఓ సోదరా, ఓ సోదరా - దైవ పిలుపుకు లోబడుమా (2)
** CHORDS **
Am G Am G Am
దైవ దర్శనం కోరుము - దైవ మహిమను వెదకుము
G Am G Am
దైవదర్శనం పొందుము - ఆత్మలను రక్షించుము
1. మండుచున్న పొదను - మోషే చూచెను
Dm Am Dm Am
దేశ చరిత్ర మారిపోయెను - జాతి చరిత్ర గతి మారెను
F G Am F G Am
దేశ చరిత్ర మారిపోయెను - జాతి చరిత్ర గతి మారెను
F Am F G Am
ఓ సోదరా, ఓ సోదరీ - జాతి చరిత్ర మార్చరావా (2)
2. దేవుని మహిమను యెషయా - చూచెను
సేవ స్వరూపం మారిపోయెను - దైవ సేవ స్వరూపం మారెను (2)
ఓ సోదరా, ఓ సోదరా - దైవ పిలుపుకు లోబడుమా (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :