** TELUGU LYRICS **
నదిలోని అలలుగా నా మది ప్రవహిస్తూ
సముద్రమంటి నిన్ను చేరాలని (2)
నీలో కలవాలని - నీలో ఇమడాలని (2)
అ.ప: ఆశయ్య... చిన్ని ఆశయ్య -
యేసు నా ఆశ నీవయ్యా (2)
సముద్రమంటి నిన్ను చేరాలని (2)
నీలో కలవాలని - నీలో ఇమడాలని (2)
అ.ప: ఆశయ్య... చిన్ని ఆశయ్య -
యేసు నా ఆశ నీవయ్యా (2)
1. మేఘం నాపై కమ్మియుండగా
కృంగదీసే శ్రమలు ముంచుకొస్తూ ఉండగా
చీకటి శోధన - ఆశను కాల్చివేస్తుండగా (2)
అర్ధంకాని అవాంతరాలు - నాపై ఆవరించగా (2)
చీకటి శోధన - ఆశను కాల్చివేస్తుండగా (2)
అర్ధంకాని అవాంతరాలు - నాపై ఆవరించగా (2)
||ఆశయ్య||
2. తీరం నాకు తెలియకుండగా
కారుమబ్బు నాపై కమ్మియుండగా
ఆగని వేదన - గుండెను చీల్చివేస్తుండగా
అర్ధం కానీ అవమానాలు - నాపై ఆవరించగా (2)
ఆగని వేదన - గుండెను చీల్చివేస్తుండగా
అర్ధం కానీ అవమానాలు - నాపై ఆవరించగా (2)
||ఆశయ్య||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------