** TELUGU LYRICS **
లోయలెల్లా పూట్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి
వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి (2)
అను: రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి (2)
అను: రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
1. ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును (2)
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
||లోయలెల్లా||
2. గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును (2)
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
||లోయలెల్లా||
3. పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం (2)
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
||లోయలెల్లా||
4. రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం (2)
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం
యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
||లోయలెల్లా||
** ENGLISH LYRICS **
Loyalella Pootchabadaali Kondalu Konalu Kadhalipovaali
Vakramaargamu Chakramavvaali Karaku Maargam Nunupavvaali (2)
Anu: Raaju Vasthunnaadu Aayutthamavvudhaam
Yaesu Vasthunnaadu Edhuru Velludhaam
1. Phalamu Ivvani Chettulella Narakabadi Agni-lo Vaeyabadunu (2)
Raaju Vasthunnaadu Aayutthamavvudhaam
Yaesu Vasthunnaadu Edhuru Velludhaam
||Loyalella||
2. Godhamunu Aerparachi Ginjalanu Chaerchi Pottunu Nippulo Kaalchivaeyunu (2)
Raaju Vasthunnaadu Aayutthamavvudhaam
Yaesu Vasthunnaadu Edhuru Velludhaam
||Loyalella||
3. Parishuddhulugaa Uchchulu Laekaa Prabhuvukai Jeevinchi Saagipodhaam (2)
Raaju Vasthunnaadu Aayutthamavvudhaam
Yaesu Vasthunnaadu Edhuru Velludhaam
||Loyalella||
4. Roju Roju Maelkoni Praardhinchedham Abhaishaeka Thailamutho Nimpabududhaam (2)
Raaju Vasthunnaadu Aayutthamavvudhaam
Yaesu Vasthunnaadu Edhuru Velludhaam
||Loyalella||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------