** TELUGU LYRICS **
లోకము వారెల్ల లోకువఁ జూచిన లోపము నీకేమిటి ప్రాకట
ముగఁ గ్రీస్తు పతిత పావన మూర్తి నీకోసమై ముక్తి నిలయము గట్టంగ
||లోకము||
ముగఁ గ్రీస్తు పతిత పావన మూర్తి నీకోసమై ముక్తి నిలయము గట్టంగ
||లోకము||
1. దరిలేని దురిత దుస్తర పారావారము దాటించు వారెవ్వరు
భీకరమైన నరకాగ్ని బెట్టు బిం ధుర దేవకోపాగ్ని మరలించు వారెవ్వరు
చంచల బుద్ధి స్ధిరపరచి పరమార్ధ మెఱిఁగించి చిరముక్తి గురి దెల్పు
వారెవ్వరు ఈ ధరలోన నరరూపుఁ దాల్చి నీ కొఱకై జీవన మిచ్చు
కరుణాబ్ధి క్రీస్తుఁడు వరదుఁడై యుండంగ
||లోకము||
2. మాటి మాటికిఁ బాప మార్గమునఁ జనుచుండ మది ద్రిప్పు వారెవ్వరు
సైతానుని తాటించి మరి వాని కేటించి యభయ హ స్తము నిచ్చు
వారెవ్వరు మృత్యువు ముల్లు మీటించి సుఖమాత్మ నాటించి తన యోర్మి
చాటించు వారెవ్వరు యెరుషలేము బైట కల్వరిమెట్టు పై మేను బలియిడిన
మేటి క్రీస్తుని నామా మృతము నీకుండంగ

3. హృదయ సంతాపదుః ఖ దురంతమగు చింత ల్వదిలించు వారెవ్వరు
నెమ్మది నిచ్చి పదిలమ్ముతో మోక్ష పద మిదుగో యంచు పదమను
వారెవ్వరు ఎన్నడు నిన్ను వదలి వెయ్య మంచు మృదువాక్యములు తెల్పి
ముద మిచ్చు వారెవ్వరు నింకొక నాఁడు సదయుఁడై క్రీస్తుఁడు చనుదెంచి
నిను ముక్తి సదనస్థునిగఁ జేయు శాస్త్రోక్త మిటులుండ

** ENGLISH LYRICS **
Lokamu Varella Lokuva Juchina Lopamu Neekaemiti Praakata
Muga Kreesthu Pathitha Paavana Moorthi Neekosamai Mukthi Nilayamu Gattanga
||Lokamu||
1. Dharilaeni Dhuritha Dhusthara Paaraavaaramu Dhaatinchu Vaarevvaru
Bheekaramaina Narakaagni Bettu Bim Dhura Dhaevakopaagni Maralinchu Vaarevvaru
Chanchala Buddhi Sthiraparachi Paramaardha Meriginchi Chiramukthi Guri Dhelpu
Vaarevvaru Ee Dharalona Nararoopudhaalchi Nee Korakai Jeevana Michchu
Karunaabdhi Kreesthudu Varadhudai Yundanga
||Lokamu||
2. Maati Maatikin Paapa Maargamuna Chanuchunda Madhi Dhrippu Vaarevvaru
Saithaanuni Thaatinchi Mari Vaani Kaetinchi Yabhaya Hasthamu Nichchu
Vaarevvaru Mruthyuvu Mullu Meetinchi Sukhamaathma Naatinchi Thana Yormi
Chaatinchu Vaarevvaru Yerushalaemu Baita Kalvarimettu Pai Maenu Baliyidina
Maeti Kreesthuni Naamaa Mruthamu Neekundanga
||Lokamu||
3. Hrudhaya Santhaapadhu Kha Dhuranthamagu Chinthal Vadhilinchu Vaarevvaru
Nemmadhi Nichchi Padhilammutho Moksha Padha Midhugo Yanchu Padhamanu
Vaarevvaru Ennadu Ninnu Vadhali Veyya Manchu Mrudhuvaakyamulu Thelpi
Mudha Michchu Vaarevvaru Inkoka Naadu Sadayudai Kreesthudu Chanudhenchi
Ninu Mukthi Sadhanasthuniga Chaeyu Shaasthrokhtha Mitulunda
||Lokamu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------