** TELUGU LYRICS **
ప్రజలమే వేగమె రారె నిజదైవమును కనుగొనరె
1. పాపాత్ములనబడు వారి భారంబు దీయనుగోరి
ప్రభుయేసు జూపినదారి పరమందు సుఖమిడుదారి
1. పాపాత్ములనబడు వారి భారంబు దీయనుగోరి
ప్రభుయేసు జూపినదారి పరమందు సుఖమిడుదారి
||ప్రజ||
2. ఏ జాతివారలనైనన్ యే దేశవాసులనైనన్
యేమైన బేధము లేక యేసయ్య బ్రోచునువేగ
2. ఏ జాతివారలనైనన్ యే దేశవాసులనైనన్
యేమైన బేధము లేక యేసయ్య బ్రోచునువేగ
||ప్రజ||
3. పాపాత్ములే తన సుతులు ప్రభు యేసునికి స్నేహితులు
నీ పాపమెల్లను బోయెన్ నీకింక మోక్షము కలుగున్
||ప్రజ||
4. ప్రయాసపడి భారమును మోసెడు ఓ ప్రజలారా
ప్రభుయేసుక్రీస్తే మీకు విశ్రాంతి నిచ్చునురండి
4. ప్రయాసపడి భారమును మోసెడు ఓ ప్రజలారా
ప్రభుయేసుక్రీస్తే మీకు విశ్రాంతి నిచ్చునురండి
||ప్రజ||
5. యేసయ్యగాకను వేరే యెవరైన లేరిక రారే
దోషంబులలెల్నను బాపి ఆశీర్వదించునుగాచి
5. యేసయ్యగాకను వేరే యెవరైన లేరిక రారే
దోషంబులలెల్నను బాపి ఆశీర్వదించునుగాచి
||ప్రజ||
** ENGLISH LYRICS **
Prajulame Vegame Raare Nijadaivamunu Kanugonare
1. Paapaathmulanabadu Vaari Bhaarambu Dheeyanugori
Prabhu Yesu Joopinadhaari Paramandhu Sukhamidudhaari
||Praja||
2. Ye Jaathivaaralanainan Ye Dheshavaasulanainan
Yemaina Bhedhamu Leka Yesayya Brochunuvega
||Praja||
3. Paapaathmule Thana Suthulu Prabhu Yesuniki Snehithulu
Nee Paapamellanu Boyen Neekinka Mokshamu Kalugun
||Praja||
4. Prayaasapadi Bhaaramunu Mosedu O Prajalaaraa
Prabhu Yesu Kreesthe Meeku Vishraanthi Nicchunurandi
||Praja||
5. Yesayya Gaakanu Vere Yevaraina Lerika Raare
Dhoshamulellanu Baapi Aasheervadhinchunugaachi
||Praja||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------