** TELUGU LYRICS **
ప్రభువా - నీ సముఖము నందు
సంతోషము - కలదు
హల్లెలూయా సదా - పాడెదన్
హల్లెలూయా సదా - పాడెదన్
ప్రభువా - నీ సముఖము నందు
1. పాపపు ఊబిలో - నేనుండగా
ప్రేమతో - నన్నాకర్షించితిరే (2)
కల్వారి రక్తంతో - శుద్ధి చేసి (2)
రక్షించి పరిశుద్ధులతో - నిల్పి
సంతోషము - కలదు
హల్లెలూయా సదా - పాడెదన్
హల్లెలూయా సదా - పాడెదన్
ప్రభువా - నీ సముఖము నందు
1. పాపపు ఊబిలో - నేనుండగా
ప్రేమతో - నన్నాకర్షించితిరే (2)
కల్వారి రక్తంతో - శుద్ధి చేసి (2)
రక్షించి పరిశుద్ధులతో - నిల్పి
||ప్రభువా||
2. సముద్ర - తరంగముల వలె
శోధనలెన్నో- ఎదురైనను (2)
ఆదరణ కర్తచే - ఆదరించి (2)
నీ నిత్య కృపలో - భద్రపరచి
2. సముద్ర - తరంగముల వలె
శోధనలెన్నో- ఎదురైనను (2)
ఆదరణ కర్తచే - ఆదరించి (2)
నీ నిత్య కృపలో - భద్రపరచి
||ప్రభువా||
3. సౌందర్య సీయోన్ని - తలంచగా
ఉప్పొంగుచున్న - హృదయముతో (2)
ఆనందమానంద - మానందమాని (2)
ప్రియునితో నేను పాడెదను
3. సౌందర్య సీయోన్ని - తలంచగా
ఉప్పొంగుచున్న - హృదయముతో (2)
ఆనందమానంద - మానందమాని (2)
ప్రియునితో నేను పాడెదను
||ప్రభువా||
** ENGLISH LYRICS **
Prabhuva - Nee Samukhamu Nandhu
Santhoshamu - Kaladu
Hallelujah Sadhaa - Paadedhan
Hallelujah Sadhaa - Paadedhan
Prabhuva - Nee Samukhamu Nandhu
1. Paapapu Oobilo - Nenundagaa
Prematho - Nannaakarshinchithire (2)
Kalvari Rakthamtho - Shuddhi Chesi (2)
Rakshinchi Parishuddhulatho - Nilpi
||Prabhuva||
2. Samudhra - Tharangamula Vale
Shodhanalenno - Edhurainanu (2)
Aadharana Karthache - Aadharinchi (2)
Nee Nithya Krupaloh - Bhadhraparachi
||Prabhuva||
3. Soundharya Seeyonni - Thalanchagaa
Upponguchunna - Hrudhayamutho (2)
Aanandhamaanandha - Maanandhamaani (2)
Priyunitho Nenu Paadedhanu
||Prabhuva||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------