** TELUGU LYRICS **
ప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తు
దొరుకు ప్రేమ శాంతి ఆనందం - పరిపూర్ణ మహిమ నిరీక్షణ
దొరుకు ప్రేమ శాంతి ఆనందం - పరిపూర్ణ మహిమ నిరీక్షణ
1. గతదినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుము
పాతకముల జూపి బాపున్ మా దయామయు డేసు
2. చింతపడకు భవిష్యత్తునకై ఏమి చేయుదునంచు
సంకట దుఃఖములను బాపున్ ఆశ్రయమే నాయేసు
సంకట దుఃఖములను బాపున్ ఆశ్రయమే నాయేసు
3. అంధకారము కమ్ముచున్నది యుద్ధము దుఃఖములతో
భీతిభయములతో నెటులబోదు నాతో నా ప్రభువుండన్
భీతిభయములతో నెటులబోదు నాతో నా ప్రభువుండన్
4. నమ్మజాల మీ లోకమును వ్యర్థము సర్వమును
ప్రభుని చరణములే శరణం దయాసాగరుడేసు
ప్రభుని చరణములే శరణం దయాసాగరుడేసు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------