2012) ప్రభుని సంఘమా మేల్కో నేడే

** TELUGU LYRICS **

    ప్రభుని సంఘమా - మేల్కో - నేడే - నిద్ర నుండి మెల్కో

1.  నీ శత్రువై - నఘటసర్పం - నీపైతనపడ - గనెత్తి
    నీపైనబడి - కాటువేయన్ - పొంచియున్న - దినములలో

2.  అబద్ధ ప్ర - వక్తలిలలో - ప్రభలుచున్న - దినములలో
    క్రీస్తు విరోధి - కీలు బొమ్మవై - బానిసబ్రతుకు - నీకేలా

3.  బంధువులు భవ - నాలెన్నున్న - ధన సంపన్నత - యెంతున్న
    ఇహమును వదలి - వెళ్ళునప్పుడు - యేమియురాదు - నీ వెంట

4.  మహాశ్రమల సంవత్సరముల్ - ప్రభలకమునుపే - త్వరపడుమా
    మధ్యాకాశం బునకు నెగిరి - వెళ్ళుట కాయ - త్తపడుమా

5.  పరిశుద్ధంబైన - నీ జీవితము - ప్రభుని ప్రేమ - గుణగణముల్
    ఆత్మల సంపాదనయేనీదు - నిరతం నిలిచే - నీ ధనము

6.  ప్రియుడేసునితో - వెయ్యియేండ్లు - పాలింప సి - ద్ధపడుమా
    పరమున నిత్యం - పారిపాలించే - ఆ భాగ్యమును – ఆశించి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------