2033) ప్రభు శ్రీ యేసు ప్రభు శ్రీ యేసు జయశాలీ

** TELUGU LYRICS **

    ప్రభు శ్రీ యేసు - ప్రభు శ్రీ యేసు జయశాలీ
    సర్వ సృష్టి కర్తయు తానే సకల జీవుల పాలకుడు యేసే

1.  సకల ప్రజలకు సిలువలో యేసు - స్వర్గనగరికి మార్గము జూపి
    రండి జీవజలము త్రాగుడనుచు - నిండైన ప్రేమతో పిల్చుచున్నాడు

2.  జీవన జ్యోతియై వెలుగుచున్నాడు - ప్రేమతో మమ్ముల వెలిగించినాడు
    పాపాంధకారమును బాపినాడు - పావనపరచెను మమ్ములను

3.  పాపులు పశ్చాత్తాపము నొంది - పాపుల ప్రాపకుడెసుని జేరి
    పాపవిముక్తిని బొంది మీరు - పావను డేసుని సంకీర్తించుడి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------