** TELUGU LYRICS **
ప్రభు పునరాగమరీతి వినుమో ప్రభాతగీతి చయ్యన రానయె జ్యోతి
సమయంబులేదు ధాత్రి
సమయంబులేదు ధాత్రి
||ప్రభు||
1. పవలు పదియురెండు ఘంటలు పాపతమోహేళి భువనంబులు తెల్వి
దేల్చి ప్ర బోధ సుప్రభాళి కువలయు త్రాణముకై కడపట కుధర ముపై
వ్రాలి చన దవిలిన శోకమున ద్విజాతివి తతి గుండెవిరాళి
||ప్రభు||
2. గతియించెను సంధ్యచీకటి కారుకొనెంధాటి మతి స్వాస్థ్యము నెడగా
క్రీస్తు స మాజప్రజాకోటి క్షితితలాన రాజుప్రభవెలి గెన్నొ కింతపాటి
అట మృతిభయంకరంబై వడినడి రేయిపోయెదాటి
2. గతియించెను సంధ్యచీకటి కారుకొనెంధాటి మతి స్వాస్థ్యము నెడగా
క్రీస్తు స మాజప్రజాకోటి క్షితితలాన రాజుప్రభవెలి గెన్నొ కింతపాటి
అట మృతిభయంకరంబై వడినడి రేయిపోయెదాటి
||ప్రభు||
3. తొలి జాముస్తవముజేసె విహంగమ సంఘములలవోక కడు దీమసమున
మింట చటుక్కున దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము దెచ్చెవేగ
బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్పురేఖ
3. తొలి జాముస్తవముజేసె విహంగమ సంఘములలవోక కడు దీమసమున
మింట చటుక్కున దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము దెచ్చెవేగ
బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్పురేఖ
||ప్రభు||
** ENGLISH LYRICS **
Prabhu Punaraagama Reethi Vinumo Prabhaatha Geethi Chayyana Raanaye Jyothi
Samayambu Ledu Dhaathri
||Prabhu||
1. Pavalu Padhiyurendu Ghantalu Paapa Thamoheli Bhuvanambulu Thelvi
Dhelchi Pra Bodha Suprabhaali Kuvalayu Thraanamukai Kadapata Kudhara Mupai
Vraali Chana Davilina Shokamuna Dwithiyaathivi Thathi Gunde Viraali
||Prabhu||
2. Gathiyinchenu Sandhya Cheekati Kaarukonendhaati Mathi Swaasthyamu Nedagaa
Kreesthu Sa Maajaprajaakoti Kshithithalaana Raajuprabhaveli Genno Kinthapaati
Ata Mruthi Bhayankarambai Vadinadi Reyipoye Dhaati
||Prabhu||
3. Tholi Jaamu Sthavamu Jese Vihangama Sanghamulalavoka Kadu Deemasamuna
Minta Chatukkuna Deve Gurujukka Jagatheemahodhayamupu Chalanamu Decche Vega
Boka Kanubhraamika Vidhavera Bhalee Thlavare Thoorpurekha
||Prabhu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------