** TELUGU LYRICS **
పవిత్ర పరచుము నా హృదయం-నీ వాక్యమే నా ఆధారం
పరిశుద్ధ పరచుము నానడతన్
పరిశుద్ధ పరచుము నానడతన్
1. అగ్నివంటి వాక్యముతో-మలినమైన నా హృదయం
పరిశుద్ధ పరచుమయ-దయగల యేసయ్య
||పవిత్ర||
2. సుత్తెవంటి వాక్యముతో-మెత్తన చేయము నా హృదయం
అతి వినయము తోనే-వెంబడించెదను
అతి వినయము తోనే-వెంబడించెదను
||పవిత్ర||
3. వెలుగువంటి వాక్యముతో-వెలిగి నన్ను నింపుమయ
పెనుతుఫానులలో-వెలుగుగా జేయుమయ
పెనుతుఫానులలో-వెలుగుగా జేయుమయ
||పవిత్ర||
4. సజీవమైన వాక్యముతో-నిత్యము నడుపుము ఓ ప్రభువా
జీవితకాలమంతా-నిన్ను నే సేవింతున్
జీవితకాలమంతా-నిన్ను నే సేవింతున్
||పవిత్ర||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------