1974) పవిత్ర రక్తముచేత నా పాపమెల్ల తీరె

** TELUGU LYRICS **

1.  నే భ్రమించి నిల్చితి ప్రేమ - ప్రవాహము తేరిచూచి
    నా హృదయమందు సంపూర్ణ - సమాధానము నొందితిన్
    పల్లవి: పవిత్ర రక్తముచేత - నా పాపమెల్ల తీరె
    నాదరణ పొందితినిపుడు - రక్షకుని రక్తముచే

2.  మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది
    వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి

3.  తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్
    నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని

4.  నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను
    తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments